షెడ్యూల్డ్ కులాల రైతులకు ఉపకరణాల పంపిణీ
SKLM: బూర్జ మండలం పెద్దపేట హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్‌లో 'షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక పథకం' ద్వారా రైతులకు చిరుధాన్యాలు, గడ్డపార, గునపాం,స్పేయర్లు మొదలగు ఉపయోగపడే పరికరాల పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగింది. రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు ఈ కార్యాక్రంలో పాల్గొని పరికరాలను రైతులకు అందజేశారు.