రెస్టారెంట్‌లో వింత కండీషన్.. ఎక్కడంటే?

రెస్టారెంట్‌లో వింత కండీషన్.. ఎక్కడంటే?

సౌత్ కొరియా యోసు సిటీలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు కస్టమర్లకు వింత కండీషన్ పెట్టారు. రెస్టారెంట్‌కు ఒంటరిగా వచ్చే వారికి అనుమతి లేదని ప్రకటించడంతో వివాదానికి దారితీసింది. సింగిల్ కస్టమర్లు ఇద్దరికి భోజనం కొనాలని నిబంధన పెట్టడంతో కస్టమర్లు మండిపడుతున్నారు. 'హోన్బాప్' పేరుతో ఒంటరిగా తినే ట్రెండ్ కొంతకాలంగా కొరియాలో పెరుగుతోంది.