VIDEO: ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

VIDEO: ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

WGL: రాయపర్తి మండల కేంద్రంలో 186వ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళవారం మండల ఫోటోగ్రాఫర్ అధ్యక్షులు పోగులకొండ అశోక్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం. జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ గత జ్ఞాపకాలు తీయటి అనుభూతులు మధుర ఘట్టాలు వెలకట్టలేని దృశ్యాలను 10 కాలాలపాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేదే ఫోటో అని అన్నారు.