డాగ్ స్క్వాడ్ గంజాయి రవాణా పై ఉక్కుపాదం

డాగ్ స్క్వాడ్ గంజాయి రవాణా పై ఉక్కుపాదం

VSP: విశాఖలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు శనివారం పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కోరియర్ కార్యాలయాలు, అనుమానాస్పద వ్యక్తులు, లగేజ్ బ్యాగులు, పార్సిళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.