నిర్మల్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన వివరాలు

నిర్మల్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన వివరాలు

NRML: నేడు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గంటలకు కొమురం భీం విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అనంతరం ముధోల్ మండలంలోని బ్రాహ్మణగావ్ చేరుకొని నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.