పోలీసు సిబ్బందిని పరామర్శించిన ఎస్పీ
NLG: చికిత్స పొందుతున్న పోలీసు సిబ్బందిని SP శరత్ చంద్ర పవార్ పరామర్శించారు. నిన్న మక్తల్ CM సభకు వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు సిబ్బంది వాహనం గుర్రంపోడు మండలం జీవ్వి గూడెం వద్ద చెట్టును ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో ముగ్గురు ASIలు, ఒక హెడ్ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పట్టణ కేంద్రంలోని గవర్నమెంట్ ఆసుపత్రికి SP స్వయంగా వెళ్లి అడిగి వివరాలు తెలుసుకున్నారు.