వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

ATP: టీడీపీ శ్రేణుల దాడిలో దెబ్బతిన్న హిందూపురంలోని వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించడానికి వెళ్తున్న వైసీపీ శ్రేణులను ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు పలువురు నాయకులు హిందూపురం బయలుదేరారు. వారిని హిందూపురం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.