'సేంద్రియ వ్యవసాయం భవిష్యత్‌కు మార్గం'
SKLM: మంత్రి అచ్చెన్నాయుడు పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాలో బుధవారం పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం భవిష్యత్‌కు దారి చూపుతుందని, రసాయనాల వినియోగాన్ని తగ్గించి భూమి సారాన్ని కాపాడాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.