BREAKING: నగరంలో మరో అగ్ని ప్రమాదం
MDCL: అగ్నిప్రమాదం సంభవించిన ఘటన కూకట్ పల్లి KPHB 6వ ఫేజ్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ఖాళీ ప్లాట్లలో పేరుకుపోయిన చెత్తలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం, టీ షాప్‌కు వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.