VIDEO: భీమవరంలో డ్రైనేజ్ అక్రమలు తొలగింపు..!
W.G: భీమవరం పట్టణంలోని మావుళ్ళమ్మ గుడి ప్రాంతంలో డ్రైనేజ్ పై ఉన్న ఆక్రమణ ఇవాళ మున్సిపల్ అధికారులు తొలగించారు. జిల్లా కలెక్టర్ ఇటీవల ట్రాఫిక్ సమస్యలపై భీమవరం పట్టణంలో సుడిగాలి పర్యటన చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ ఆక్రమించిన వారికి మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.