రద్దీపై సౌకర్యాలను మెరుగుపరచాలని వినతి

రద్దీపై సౌకర్యాలను మెరుగుపరచాలని వినతి

కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో పెరుగుతున్న రద్దీపై సౌకర్యాలను మెరుగుపరచాలని ఐద్వా రాష్ట్ర నాయకురాలు అలివేలు డిపో మేనేజర్ సుధారాణికి వినతిపత్రం అందజేశారు. ఉచిత బస్సులు పెరగడంతో రద్దీ పెరిగిందని, మరుగుదొడ్ల లోపాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సులకు కూడా ఉచిత ప్రయాణ పథకం వర్తింపచేయాలని కోరారు.