VIDEO: 'త్రివిధ దళాల ధైర్యసాహసాలతో భారత్ గర్విస్తుంది'

VIDEO: 'త్రివిధ దళాల ధైర్యసాహసాలతో భారత్ గర్విస్తుంది'

SRPT: ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్యాసమాన్యమైనదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కోదాడలో ఓ ప్రవైట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రేరేపిత తీవ్రవాదాన్ని తుదముట్టించే ప్రక్రియలో త్రివిధ దళాలు చూపిన ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తుందని ఆయన కొనియాడారు.