జిల్లాలో రేపటి నుంచి కార్తీక వనభోజనాలు ప్రారంభం
SKLM: జిల్లాలో రేపటి నుంచి కార్తీక వనభోజనాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నాలుగు ఆదివారాలు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పిక్నిక్‌లు జరుపుకోనున్నారు. వంశధారా, నాగావళి నదీ తీరాలు, కలింగపట్నం, బరువా బీచ్, టెలినీలపురం, మణిభద్రపురం కొండప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయన్నారు.