గద్వాలలో మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

గద్వాలలో మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

గద్వాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. సమ్మె కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, గద్వాల డిపో నుండి అన్ని ప్రాంతాలకు బస్సులు పాక్షికంగా నడుస్తుండటం ప్రయాణికులకు కొంత ఉపశమనం.