VIDEO: మిట్టమల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ

VIDEO: మిట్టమల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ

KDP: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి బుధవారం పులివెందులలోని శ్రీ మిట్టమల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ ఇన్‌ఛార్జ్ వైయస్ మనోహర్ రెడ్డితో కలిసి ఆలయానికి చేరిన ఆయన స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కూడా ఆయనతో ఉన్నారు.