VIDEO: సీతారామ‌చంద్ర‌స్వామి ఊరేగింపులో ఉద్రిక్త‌త

VIDEO: సీతారామ‌చంద్ర‌స్వామి ఊరేగింపులో ఉద్రిక్త‌త

KMM: జిల్లాలో అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌ వాతావరణం చోటుచేసుకుంది. కొణిజ‌ర్ల(మ‌) లాలాపురంలో సీతారామ‌చంద్ర‌స్వామి ఊరేగింపులో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ శ్రేణులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుతూ క‌ర్ర‌ల‌తో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో న‌లుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్ప‌త్రికి తరలించారు.