197 ఓట్ల మెజారిటీతో గెలుపు
GDWL: గట్టు(మం) పరిధిలోని చమన్ ఖాన్ దొడ్డి సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన గడ్డం భీమయ్య గెలుపొందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలో మొత్తం 528 ఓట్లు రాగా 197 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు పేర్కొన్నారు. నూతనంగా పోటీ చేసిన అభ్యర్థి గెలవడంతో సంబరాలు మొదలయ్యాయి.