VIDEO: సంతే కొండాపురం చెరువుకు భారీగా వర్షం నీరు

VIDEO: సంతే కొండాపురం చెరువుకు భారీగా వర్షం నీరు

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బ్రహ్మసముద్రం మండలంలోని సంతే కొండాపురం చెరువుకు వర్షం నీరు భారీగా చేరుతోంది. మరోవైపు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాటి వద్దకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచించారు.