'అవార్డు అందుకున్న అదనపు కలెక్టర్ అరుణశ్రీ'

'అవార్డు అందుకున్న అదనపు కలెక్టర్ అరుణశ్రీ'

PDPL: స్త్రీ నిధి రుణాల పంపిణీ, రికవరీలో రాష్ట్రస్థాయిలో జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబరచి పురస్కారాలు సాధించింది. ఈ మేరకు మున్సిపల్ పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మంత్రి సీతక్క చేతుల మీదుగా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఇవాళ పురస్కారం అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో స్త్రీ నిధి కార్యకలాపాలను విజయవంతంగా అమలు చేసినందుకు DRDO కాలిందిని పురస్కారం పొందారు.