సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం ఎస్సై అహ్మద్ ఆలీ ఖాన్ వాకర్స్‌కి సైబర్ నేరాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఎవరైన సైబర్ నేరానికి గురైతే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫోన్ చేయాలని సూచించారు.