VIDEO: కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన కోసం సదస్సు

VIDEO: కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన కోసం సదస్సు

E.G: రాజమండ్రిలో కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. CPI రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు, CPM జిల్లా కార్యదర్శి అరుణ్ మాట్లాడారు. కాకినాడలో 30కి.మీ దూరంలో చమురు ఉత్పత్తి జరుగుతుందన్నారు. సహజ వనరులు మరొక ప్రాంతానికి తరలించేప్పుడు ఆ రాష్ట్రానికి పన్నులు చెల్లించాలనే సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు.