అన్నా క్యాంటీన్‌లు పరిశీలించిన ఎమ్మెల్యే

అన్నా క్యాంటీన్‌లు పరిశీలించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గురువారం పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లను సందర్శించి, అక్కడి అల్పాహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే క్యాంటీన్‌లలో అందిస్తున్న భోజనం రుచి, నాణ్యతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పరిశీలించారు.