VIDEO: బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ
ADB: బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్‌లోని మహిళా సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విశ్రాంతి గదిని ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. అనంతరం ప్రత్యేక విశ్రాంతి గదిని సోమవారం ప్రారంభించారు. మండలంలో గంజాయి, గుడుంబా, బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీపీఓల నిఘా పెంచి సీసీటీవీల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.