భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్సీ

భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్సీ

KKD: భగీరథ మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో భగీరథ మహర్షి జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గంగాదేవిని భువికి తీసుకు వచ్చిన అపర భగీరథుడు మహర్షిని ఆదర్శంగా తీసుకుని మనం ప్రతీ పనిలో విజయం సాధించాలన్నారు.