పేదలకు సీఎం సహాయనిధి ఒక వరం

NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నట్లు సీఎం సహాయనిధి పథకం పేదలకు ఎంతో ఉపశమనం ఇస్తుందని చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరుగురు లబ్ధిదారులకు రూ.7.90 లక్షల చెక్కులు గురువారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.