బండి ముత్యాలమ్మను దర్శించుకున్న భక్తులు

WG: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ తల్లిను శ్రావణమాసం సందర్భంగా ఆదివారం ఉదయం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కుబడులు అమ్మవారికి సమర్పించారు. ఆలయం ఈవో మోక అరుణ్ కుమార్, టెస్ట్ బోర్డ్ ఛైర్మన్ కడలి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో భక్తులకు ఆలయ సిబ్బంది తగిన పర్యవేక్షణ నిర్వహించారు.