నిండు కుండాల పొఛ్చర వాగు

నిండు కుండాల పొఛ్చర వాగు

ADB: రూరల్ మండలంలోని పొచ్చర వాగు నిండు కుండాల మారింది. మొంథా తుఫాన్ ప్రభావంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వాగు ఎగువన ఉన్న మత్తడి వాగు ప్రాజెక్టు నుంచి గురువారం నీరు విడుదల చేయడంతో పొచ్చర వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దింతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.