అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ గుత్తి మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జయరాం
✦ గుంతకల్లులో నవజాత శిశువు సంరక్షణ సెంటర్‌ను ప్రారంభించిన: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
✦ బోరంపల్లిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న మాజీ ఎంపీ తలారి రంగయ్య
✦ ఎద్దులపల్లిలో చెత్త రహిత గ్రామాలుగా చేసుకుందాం: MPDO తేజ్యోష్ణ