VIDEO: హెలికాప్టర్ కారును చూశారా?

VIDEO: హెలికాప్టర్ కారును చూశారా?

UP ప్రతాప్‌గఢ్ జిల్లా పట్టి కొత్వాలీలో పోలీసులు ఓ ప్రత్యేకమైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు కేవలం కారు మాత్రమే కాదు. దాన్ని హెలికాప్టర్ ఆకారంలో మార్చారు. ఈ కారును పెళ్లిళ్లలో వధూవరుల ఊరేగింపు కోసం అద్దెకు ఇచ్చేవారట. ఈ కారుకు పై భాగంలో రెక్కలు సైతం అమర్చారు. వెనక భాగంలో హెలికాప్టర్‌కు ఉండే ప్రత్యేక ఆకారంలో మోడిఫైడ్ చేశాడు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.