నాయకుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి: ఎంపీ

నాయకుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి: ఎంపీ

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం బీజేపీ నిర్వహించిన సేవా పక్షం కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించారు. నాయకుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని దానికి ప్రధాని మోదీ ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వంగేటి ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.