నిండిన పందువ గండి రిజర్వాయర్

నిండిన పందువ గండి రిజర్వాయర్

ప్రకాశం: వెలిగొండ మండలంలో ఉన్న పందువ గండి రిజర్వాయర్ తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్ పూర్తిగా నిండి పొంగిపొర్లుతుంది. ఈ మేరకు రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 22 అడుగులు. గురువారంకి 22 అడుగులకు మీరు చేరి పొర్లి పొంగుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.