మాజీ ప్రధాని శత జయంతి వేడుకలు

KMR: జిల్లా కేంద్రంలో దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ.. ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు చేసిన మహనీయుడు వాజ్ పేయిని బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుణతార ఉన్నారు.