VIDEO: వరద ఉద్ధృతికి ధ్వంసమైన రోడ్డు

MLG: ఏటూరునాగారం మండలం గోగుపల్లి వద్ద సోమవారం కురిసిన కుండపోత వర్షానికి వాగు పొంగి ప్రవహించింది. దీంతో గోగుపల్లి శివాపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం వాగు తగ్గుముఖం పట్టడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రధాన రోడ్డు వరద కారణంగా పూర్తిగా ధ్వంసం అయిందని స్థానికులు వాపోయారు.