'సబ్సిడీ యంత్ర పరికరాలకు దరఖాస్తు చేసుకోండి'

KMR: లింగంపేట మండల రైతులకు యంత్ర పరికరాలు సబ్సిడీలో అందుబాటులో ఉన్నాయని ఏవో అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా AO యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు కావలసిన యంత్ర పరికరాల కొరకు SC, ST మహిళా రైతులకు 50% సబ్సిడీ, మిగతా రైతులకు 40% సబ్సిడీ వర్సిస్తుంది. రైతులు దరఖాస్తు కొరకు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ట్రాక్టర్ RC, 2 ఫోటోలతో దరఖాస్తు చేసుకోవలన్నారు.