VIDEO: బస్టాండ్ మార్పుతో ప్రయాణికుల ఇబ్బందులు

VIDEO: బస్టాండ్ మార్పుతో ప్రయాణికుల ఇబ్బందులు

WGL: మేడారం జాతర నేపథ్యంలో వరంగల్ తాత్కాలిక బస్టాండ్‌ను శనివారం ఆర్టీసీ అధికారులు కేవలం మేడారం బస్సులకే కేటాయించారు. ఇతర బస్సులను వెంకటరామ జంక్షన్ నుంచి నడపడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్పుతో వెంకట్రామ జంక్షన్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.స్పష్టమైన సూచనలు లేకపోవడం, వసతుల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.