ఈనెల 27న మద్యం దుకాణాలు కేటాయింపు: కలెక్టర్
ASF: నూతన మద్యం పాలసీ 2025- 27లో భాగంగా ఈనెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు ASF జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్లో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు/ అధీకృత వ్యక్తులు సకాలంలో కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన తెలిపారు.