సాయం కోసం ఎదురుచూపులు

సాయం కోసం ఎదురుచూపులు

AKP: పూడిమడకకు చెందిన సత్తిబాబు, జ్యోతి దంపతుల కుమార్తె సంధ్య(16) లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఆమెకు ఇంజెక్షన్లు వేస్తున్నారు. రోజుకు రూ.6వేల నుంచి రూ.8వేలకు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం విశాఖ జడ్పీ దగ్గర ఉన్న వెంకటరమణ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. పేద మత్స్యకార కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దాతల సహాయం కోసం ఎదరు చూస్తున్నారు.