ఎస్పీని కలిసిన గజపతినగరం ఎస్సై

ఎస్పీని కలిసిన గజపతినగరం ఎస్సై

VZM: విజయనగరంలో జిల్లా పోలీస్ సూపరిండెంట్ వకుల్ జిందాల్‌ను గజపతినగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.