VIDEO: వాడపల్లి వెంకన్నను దర్శించిన ఎమ్మెల్యే

VIDEO: వాడపల్లి వెంకన్నను దర్శించిన ఎమ్మెల్యే

కోనసీమ: అత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వెంకటేశ్వర స్వామివారిని గురువారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.