సచివాలయ ఉద్యోగులతో కలయిక
VZM: కొత్తవలస మండలంలో ఉన్న పలు సచివాలయ ఉద్యోగులతో తాలూకా ఏపీ ఎన్జీవో నాయకత్వంలో శుక్రవారం ఆత్మీయ కలయిక జరిగింది. కార్యక్రమంలో యూనిట్ నాయకులు ప్రసాదరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12 లక్షల ఉద్యోగులు ఏపీ ఎన్జీవో సంఘం ప్రాతినిద్యం వహిస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న సంఘల హక్కుల కోసం నిర్విరామంగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వెంకటరావు పాల్గొన్నారు.