బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిన బాధితురాలు

బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిన బాధితురాలు

NDL: బాలికను ఇద్దరు యువకులు బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. జిల్లా 2టౌన్ CI అస్రార్ బాషా వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన బాలిక (16)ను సలీం నగర్‌కు చెందిన అబీద్, అప్రోజ్ కొంతకాలంగా బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతూన్నారని, బాలికకు పీరియడ్స్ రాకపోవడం, కడుపు నొప్పి వస్తుండటంతో ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లి చకప్ చేపించగా డాక్టర్లు గర్భందాల్చినట్లు తెలిపారు.