సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

AKP: అనారోగ్యంతో చికిత్స పొందిన పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన 19 మందికి సీఎం సహాయ నిధి మంజూరైంది వెల్లడించారు. ఈ మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రూ.17.23 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు ఉన్నారు.