రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

NRML: మామడ మండలం న్యూ సాంగ్వి కప్పన్ పెల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలగడప గ్రామానికి చెందిన కొండవేణి రాజేశ్వర్ (23) అనే యువకుడు గాయపడ్డాడు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స కోసం అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.