సూపర్ హిట్ విజయోత్సవ సభకు తరలి రావాలి: MLA

సూపర్ హిట్ విజయోత్సవ సభకు తరలి రావాలి: MLA

GNTR: NDA కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ఏటుకూరు రోడ్‌లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంత్రులు, కూటమి నేతలు సభకు హాజరౌతారన్నారు. ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.