కాంగ్రెస్ పార్టీలో చేరిన చెన్న శ్రీనివాసరావు

గుంటూరు జిల్లా: వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలానికి చెందిన వైఎస్ఆర్‌సీపీ శావల్యాపురం మండల ప్రధాన కార్యదర్శి చెన్న శ్రీనివాసరావు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చెన్నం శెట్టి మణి, అడపాల రత్తయ్య, మరికొందరు వ్యక్తులు చెన్న శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.