రైతులకు అవగాహన కల్పించనున్న శాస్త్రవేత్తలు

రైతులకు అవగాహన కల్పించనున్న శాస్త్రవేత్తలు

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శాస్త్రవేత్తలు నేటి నుంచి జూన్ 13 వరకు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులకు వ్యవసాయ అంశాలపై అవగాహన కల్పించనున్నారని పాలెం RARS ఏడీఆర్ సుధాకర్ తెలిపారు.పాలెం RARS, KVK అధ్యాపకులు ఆయా గ్రామాల్లోని రైతుల పొలాల వద్దకు రానున్నారు. సాగునీటి ఆదా, నేల సంరక్షణ, పంట మార్పిడి, ఎరువుల వినియోగం, అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.