ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలుస్తుందని ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ సత్యానంద్ భవాలె తో పాటు పలువురు కాంగ్రెస్ లో చేరగా వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కష్టపడాలన్నారు.