VIDEO: రహదారి చెంతనే చెత్త చెదారం

VIDEO: రహదారి చెంతనే చెత్త చెదారం

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం బండారులంకలో రహదారులు చెంతనే చెత్త వేసేస్తుండడంతో అక్కడ డంపింగ్ యార్డ్‌లో మారిందని స్థానికులు అంటున్నారు. పంచాయతీ సిబ్బంది రోజువారి సేకరించని చెత్తను రోడ్డు పక్కనే పడేస్తుండడంతో తీవ్ర దుర్గంధం వస్తుందన్నారు. రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు చెబుతున్నారు.