VIDEO: వైసీపీ కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్థంతి

VIDEO: వైసీపీ కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్థంతి

GNTR: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్పూర్తిని భావితరాలకు అందించాలని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. బృందావన్ గార్డెన్స్ వైసీపీ కార్యాలయంలో ఆదివారం అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు నివాళులర్పించాయి. అంబటి మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించి సైంటిస్ట్‌గా కలాం ఎదిగారని గుర్తు చేశారు.