ఉత్సాహంగా ప్రారంభమైన ఖోఖో పోటీలు

ఉత్సాహంగా ప్రారంభమైన ఖోఖో పోటీలు

VZM: గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ఆదివారం సాయంత్రం స్థానిక విజ్జి మైదానంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు.